• Home » New Delhi 

New Delhi 

Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకతలివే..

Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకతలివే..

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం ఈ బిల్లుకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలివే..

India vs Canada: కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్.. ఆ దేశ రాయబారిపై వేటు!.. అసలు ఏం జరిగిందంటే..?

India vs Canada: కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్.. ఆ దేశ రాయబారిపై వేటు!.. అసలు ఏం జరిగిందంటే..?

భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత వాతావరణం మరింత ముదిరింది. కెనడాలోని భారత దౌత్యవేత్తపై ఆ దేశం బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే కెనడా ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే ఆ దేశానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. తాజాగా మన దేశంలోని కెనడా రాయబారిని భారత్ బహిష్కరించింది.

Delhi: పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు..

Delhi: పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు..

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది.

Delhi: రాజ్‌ఘాట్ వద్ద ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొన్న లోకేష్..

Delhi: రాజ్‌ఘాట్ వద్ద ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొన్న లోకేష్..

న్యూఢిల్లీ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం ఉదయం రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద లోకేష్, ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన కార్యక్రమం చేపట్టారు.

Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!

Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది...

Ayyannapatrudu: చంద్రబాబు అరెస్ట్.. ప్రధాని, హోంమంత్రికి తెలియకుండానే జరిగిందా?..

Ayyannapatrudu: చంద్రబాబు అరెస్ట్.. ప్రధాని, హోంమంత్రికి తెలియకుండానే జరిగిందా?..

ఏపీలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.

Kalva Srinivasulu: ఏపీ రాష్టానికి చంద్రబాబు పాలన ఒక చారిత్రక అవసరం

Kalva Srinivasulu: ఏపీ రాష్టానికి చంద్రబాబు పాలన ఒక చారిత్రక అవసరం

ఏపీ రాష్టానికి చంద్రబాబు పాలన ఒక చారిత్రక అవసరమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.

TDP MP's: పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ధర్నా.. పాల్గొన్న లోకేశ్‌

TDP MP's: పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ధర్నా.. పాల్గొన్న లోకేశ్‌

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు సోమవారం ఉదయం ధర్నాకు దిగారు. పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలతో పాటు టీడీపీ మాజీ ఎంపీలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్లమెంట్ చేరుకున్నారు.

Viswakarma Jayanti : రూ.13 వేల కోట్లతో 'పీఎం విశ్వకర్మ' పథకం

Viswakarma Jayanti : రూ.13 వేల కోట్లతో 'పీఎం విశ్వకర్మ' పథకం

సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ''పీఎం విశ్వకర్మ'' అనే కొత్త పథకాన్ని ఆదివారంనాడు 'విశ్వకర్మ జయంతి' సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Parliament special session: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సీడబ్ల్యూసీ పట్టు

Parliament special session: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సీడబ్ల్యూసీ పట్టు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభవుతున్న నేపథ్యంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ నేత జైరామ్ రమేష్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి